మహానివేదన

classic Classic list List threaded Threaded
3 messages Options
Reply | Threaded
Open this post in threaded view
|

మహానివేదన

Shreem
దేవునికి  పెట్టేటప్పుడు ఆ పళ్ళెంలో తప్పకుండా ఉండాల్సిన పదార్ధాలు ఏమిటి?
Reply | Threaded
Open this post in threaded view
|

Re: మహానివేదన

Sreevidya Yogi
Administrator
మహానివేదనలో
భక్ష్య, భోజ్య, ఛోష్య , లేహ్య, పేయ
పై ఐదు విధముల నైవేద్యములు సమర్పించాలి
Reply | Threaded
Open this post in threaded view
|

Re: మహానివేదన

Sreevidya Yogi
Administrator
In reply to this post by Shreem
పై అయిదు విధముల నైవేద్యములు పెరుగన్నం తప్పక పెట్టాలి. పై విధముగా నైవేద్యం పెట్టలేకపోటే శక్త్యానుసారము ఏమైనా మహా నైవేద్యముగా పెట్ట వచ్చును. ఇది శాస్త్ర వచనము.