Request to make posts on guru-shishya relationship

classic Classic list List threaded Threaded
4 messages Options
Reply | Threaded
Open this post in threaded view
|

Request to make posts on guru-shishya relationship

మాధవ్
చాలా మంచి పోస్టులు చేస్తున్నారు మీరు. చాల విషయ జ్ఞానం వుంది నేర్పుకోవడానికి. మీరు చేసిన బ్లాగ్ పోస్ట్ "ఉత్తమ శిష్యులు వేరయా" చాల బాగున్నది. ఆ విషయం మీద మరి కొంత పరిజ్ఞానం అందిచవలసినదిగా కోరిక. చాలా విషయాలు లోతుగా ఉన్నాయి, వాడుక భాషలో కూడా ప్రవచనం చేయమని మనవి. దయవుంచి మీరు శాస్త్రంతో పాటు మీ వ్యాఖ్యనం కూడా జత చేస్తే, (ఈ సమయానికి తగ్గట్టు), మా లాంటి వాళ్లకు అర్థం చేసుకోడానికి మరింత సులభం అవుతుంది. అమెరికాలో వున్నా అభిమానులవంటి మాకు మీ పుస్తకం ఇంకా అందుబాటులో లేదు. మీ బ్లాగ్ పోస్ట్‌లతో మాకు విషయాలు సులభం అవుతున్నాయి. పుస్తకం భాగ్యం కలిగినపుడు విషయాలు మరింత అవగతం అవుతాయి.
Reply | Threaded
Open this post in threaded view
|

Re: Request to make posts on guru-shishya relationship

Sreevidya Yogi
Administrator
మీ చక్కని మాటలకు సంతోషము. మీకు నా పుస్తకాలు devullu.com లో లభ్యమవుతాయి. వారు ఎక్కడికైనా పోస్ట్ చేస్తారు. మీకు కలిగే సందేహాలు ఈ చర్చావేదిక ద్వారా వ్యక్తపరచవచ్చు. అందువలన అందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది.
Reply | Threaded
Open this post in threaded view
|

Re: Request to make posts on guru-shishya relationship

మాధవ్
Thank you for the information sir. Devullu(mohan publications) sent me books within a week. I have a very much interest interest in this subject so I've ordered the books. Not sure I will understand the entire subject  but I will try. With devi's blessing I may get somewhere. Hopefully you will be there along with me to guid if I stuck in reading these valuable collection of books.

sincerely
Madhav

books
Reply | Threaded
Open this post in threaded view
|

Re: Request to make posts on guru-shishya relationship

Sreevidya Yogi
Administrator
సంతోషము. మీకు కలిగే సందేహాలు ఈ చర్చా వేదిక ద్వారా మనము చర్చించవచ్చు. అందువలన ఇతరులకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది.