Administrator
|
బాల మంత్రమును ఉపాసించి సిద్ది పొందినవారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ మన్త్రము త్ర్యక్షరి గా, షడక్షరిగా, నవాక్షరిగా ఇంకా మరెన్నో భేదాలుగా ఉన్నది. ఆయా మంత్రాలు ఆయా గురు సంప్రదాయాలను బట్టి శిష్యులకు ఇస్తారు. కనుక మంత్రమును గురువు ముఖంగా పొంది ఆయన చెప్పిన మార్గంలో ఉపాసన చెయ్యడం ఉత్తమోత్తమం.
|