పధ్ధతి వివరించ గలరు

classic Classic list List threaded Threaded
2 messages Options
Reply | Threaded
Open this post in threaded view
|

పధ్ధతి వివరించ గలరు

మాధవ్
This post was updated on .
Namaskaram,
 https://www.srividyayogi.in/2023/08/blog-post.html
ఈ మంత్రము ను మననం చేసే పధ్ధతి వివరించ గలరు? ఏ సమయము, ఏ క్రమము తెలుపగలరు.
Reply | Threaded
Open this post in threaded view
|

Re: పధ్ధతి వివరించ గలరు

Sreevidya Yogi
Administrator
బాల మంత్రమును ఉపాసించి సిద్ది పొందినవారు ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ మన్త్రము త్ర్యక్షరి గా, షడక్షరిగా, నవాక్షరిగా ఇంకా మరెన్నో భేదాలుగా ఉన్నది. ఆయా మంత్రాలు ఆయా గురు సంప్రదాయాలను బట్టి శిష్యులకు ఇస్తారు. కనుక మంత్రమును గురువు ముఖంగా పొంది ఆయన చెప్పిన మార్గంలో ఉపాసన చెయ్యడం ఉత్తమోత్తమం.